రాజమౌళి అలా ఆలోచిస్తారు .. అదే ఆయన గొప్పతనం: అనంత్ శ్రీరామ్

24-09-2018 Mon 13:19 | Entertainment
  • రాజమౌళి గారు తగిన సమయాన్ని ఇస్తారు 
  • వెంటనే కావాలని తొందర పెట్టరు
  • పాట రెడీ అయ్యాకే షూటింగు పెడతారు
పాటల రచయితగా ఎంతోమంది దర్శకులతో కలిసి అనంత్ శ్రీరామ్ పనిచేశాడు. తాజాగా ఆయన 'చెప్పాలని వుంది' కార్యక్రమంలో మాట్లాడుతూ, రాజమౌళిని గురించి ప్రస్తావించాడు. "రాజమౌళి - కీరవాణిగార్లతో కలిసి పనిచేయడం చాలా సవాలుగా .. సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. రాజమౌళిగారు ఒక పాట ఇచ్చారంటే .. ఆ పాట రాయడానికి తగిన సమయాన్ని ఇస్తారు.

పాట పూర్తయిన తరువాతనే షూటింగుకి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు గానీ, షూటింగ్ ఫలానా రోజున పెట్టేసుకున్నామని చెప్పేసి తొందరపెట్టరు. పాట తాను అనుకున్నట్టుగా వచ్చేవరకూ ఆయన చాలా ఓపికగా వేచి చూస్తారు. ఈ రచయిత దగ్గర ఆలస్యమవుతుందేమో .. ఆయనని అలా రాయనిద్దాం .. ఆయనకి తెలియకుండగా మరో రచయితకి కూడా ఇద్దాం అనుకునేవారు కాదు. ఈ పాటను ఈ రచయితతో రాయించుకుందాం అని ఆయన ఒకసారి అనుకుంటే, ఎంతకాలమైనా అదే రచయిత ఆ పాటను రాస్తాడు. రచయితకి అంతటి అవకాశం .. సమయం ఇవ్వడమే రాజమౌళిగారిలోని గొప్పతనం" అని చెప్పుకొచ్చాడు.   
ananth sriram

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more